Spread the love

దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై సదస్సు

Loading Events

« All Events

  • This event has passed.

దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై సదస్సు

October 29, 2018 @ 5:30 pm - 7:30 pm at పల్లవి గార్టెన్స్‌, కొణిజేటి ఎన్‌క్లేవ్‌, పిల్లర్ నెం. 83 , మెహిదీపట్నం, హైదరాబాద్‌.

సిరిధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని ఉందా…?

కషాయాలతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా…?

నిజమైన దేశీయ ఆహార పదార్థాలేమిటో తెలియక అయోమయంలో ఉన్నారా…?

అయితే రండి. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి హాజరుకండి. అక్టోబరు 29, సోమవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో పిల్లర్ నెం. 83 సమీపంలో కొణిజేటి ఎన్‌క్లేవ్‌లోని పల్లవి గార్టెన్స్‌లో సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న డాక్టర్‌ ఖాదర్ వలి పాల్గొని దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. సిరిధాన్యాలైన అండు కొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, ఆరికలు, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు 96767 97777, 70939 73999 నెంబర్లను సంప్రదించగలరు.

Details

Date:
October 29, 2018
Time:
5:30 pm - 7:30 pm
Event Tags:
, , , ,

Venue

పల్లవి గార్టెన్స్‌, కొణిజేటి ఎన్‌క్లేవ్‌, పిల్లర్ నెం. 83 , మెహిదీపట్నం, హైదరాబాద్‌.
India

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X