Spread the love

ఆక్వా సాగుపై శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

ఆక్వా సాగుపై శిక్షణ

May 20, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరుజిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన రైతు శిక్షణ కేంద్రంలో 2018 మే 20 ఆదివారం సేంద్రియ పద్ధతిలో చేపలు, రొయ్యల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి జిల్లా సేంద్రియ రొయ్యలసాగు రైతు సి.హెచ్‌. నాగరాజు, మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా. పి. సురేష్‌ పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో చేపలు, రొయ్యల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికేట్లు అందజేయబడుతాయి. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
May 20, 2018
Time:
10:00 am - 5:00 pm
Website:
http://www.rythunestham.com/

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X