Spread the love

ప్రకృతి వ్యవసాయంలో పండ్లతోటలు, కూరగాయల సాగుపై శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

ప్రకృతి వ్యవసాయంలో పండ్లతోటలు, కూరగాయల సాగుపై శిక్షణ

February 3 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 ఫిబ్రవరి 3న ఆదివారం ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగయాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, డాక్టర్ వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెం సీనియర్ సైంటిస్ట్ ఎక్స్ టైన్షన్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ కరుణశ్రీ పాల్గొని… ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగాయల సాగుపై శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా కషాయాలు, మిశ్రమాల తయారీని వివరిస్తారు. ఉద్యానశాఖ అందించే రాయితీపై అవగాహన కల్పిస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.

Details

Date:
February 3
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, , , ,
Website:
http://www.rythunestham.com/

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X