Spread the love

చేపలు, రొయ్యల పెంపకంపై రైతు శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

చేపలు, రొయ్యల పెంపకంపై రైతు శిక్షణ కార్యక్రమం

May 19 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

చేపలు, రొయ్యల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం పెరుగుతున్న వినియోగం ఆక్వా రైతులకి సుస్థిర ఆదాయం మరి… ఆక్వా సాగులో మీరు సాగాలనుకుంటున్నారా ? మార్కెట్ అవకాశాలు తెలుసుకోవాలనుందా ?

అయితే రండిమీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ మే 19న ఆదివారం ఏర్పాటు చేస్తోంది.. చేపలు రొయ్యల పెంపకం మరియు ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలపై రైతు అవగాహన కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరిబాబు, నెల్లూరు జిల్లా రొయ్యల సాగు రైతు సిహెచ్. నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చేపలు, రొయ్యల పెంపకం, మరియు ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది.

శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
May 19
Time:
10:00 am - 4:00 pm
Event Tags:
, , , ,
Website:
http://www.rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X