Spread the love

ఫిబ్రవరి 24న తణుకులో “సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం” కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

ఫిబ్రవరి 24న తణుకులో “సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం” కార్యక్రమం

February 24 @ 4:30 pm - 7:00 pm at

ఆహార అలవాట్లతోనే..సంపూర్ణ ఆరోగ్యం

సహజ పోషకాల ఆహారం…పూర్వీకుల ఆరోగ్య రహస్యం

మరి ప్రాచీన పదార్థాల్లో

ఏ ఆహారంలో ఏముంది ?

ఆరోగ్య సమస్యల పరిష్కారానికి

పాటించాల్సిన పద్ధతులు ఏవి ?

ఇలాఆరోగ్య, ఆహార అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ఫిబ్రవరి 24న ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారు దేశీయ ఆహారం, బీపీ.. షుగర్.. థైరాయిడ్.. తదితర ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. వేదిక దగ్గర సిరిధాన్యాలైన అండుకొర్రలు, కొర్రలు, ఆరికెలు, ఊదలు, సామలు, సేంద్రియ ఉత్పత్తులు, వ్యవసాయ, అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యక్రమం సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది.

వేదిక : జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఆవరణ, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన, మెయిన్ రోడ్, తణుకు.

కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు 7093 973 999, 9849 312 629 ఫోన్ నంబర్లలో సంప్రదించండి.

Details

Date:
February 24
Time:
4:30 pm - 7:00 pm
Event Tags:
, , ,
Website:
http://www.rythunestham.com

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X