Spread the love

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

August 28, 2018 @ 3:00 pm - 7:00 pm at Babu Jagjeevan Ram Bhavan, Beside Rythu Bazar, Kothapet – RK Puram Rd, Kothapet, Hyderabad, Telangana 500035

“రైతునేస్తం ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఆగస్టు 28న(మంగళవారం) సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ పక్కన గల బాబూ జగ్జీవన్ రాం హాల్ లో ఆగస్టు 28న మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొని దేశీయ ఆహారం(సిరిధాన్యాలు మరియు కషాయాలు), ఆధునిక రోగాల (మధుమేహం, హృద్రోగాలు, విషజ్వరాలు, క్యాన్సర్ తదితర) నియంత్రణ మరియు నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమం చివర్లో ప్రజల సందేహాలకు సమాధానాలు ఇస్తారు.
కార్యక్రమం వేదిక వద్ద చిరుధాన్యాలు (అండు కొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు) అందుబాటులో ఉంటాయి. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు 9849312629, 9676797777, 040-23395979 నంబర్లలో సంప్రదించగలరు.

Details

Date:
August 28, 2018
Time:
3:00 pm - 7:00 pm
Event Tags:
, , , , , , ,
Website:
http://www.rythunestham.com

Venue

Babu Jagjeevan Ram Bhavan, Beside Rythu Bazar, Kothapet – RK Puram Rd, Kothapet, Hyderabad, Telangana 500035
India + Google Map
Phone:
9849312629, 9676797777, 040-23395979
Website:
http://www.rythunestham.com

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X