Spread the love

విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులు

Loading Events

« All Events

  • This event has passed.

విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులు

June 23 @ 8:00 am - June 24 @ 5:00 pm at

బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఇలా… ఆధునిక ఆహార అలవాట్లు ఇలాంటి అనేక రోగాలకు కారణం అవుతున్నాయి. స్వచ్ఛమైన దేశీయ ఆహారం సరైన జీవన విధానంతో ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలన సాధ్యం.

ఈ నేపథ్యంలో.. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోన్న రైతునేస్తం ఫౌండేషన్…. జూన్ 23, 24 తేదీలలో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ కూకట్ పల్లిలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారు ఈ సదస్సులో పాల్గొనిబీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, విష జ్వరాలు తదితర ఆధునిక రోగాలు, వాటికి కారణాలు, సిరిధాన్యాలతో నిర్మూలన – నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. సందేహాలకు సమాధానాలు ఇస్తారు.

కార్యక్రమాలు జరిగే తేదీ, సమయం, వేదికలు

జూన్ 23న ఆదివారం విజయవాడ, ఉదయం 10 : 00 గంటల నుంచి మధ్యాహ్నం 1 : 00 గంటల వరకు

వేదిక : ఎగ్జిబిషన్ సొసైటీ, అటోనగర్, విజయవాడ

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 9177705977, 9849312629, 7093973999

జూన్ 23న ఆదివారం, గుంటూరు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 : 00 గంటల వరకు

వేదిక : బాలాజీ మండపం, వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను, గుంటూరు

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9849312629, 7093973999, 9676797777

జూన్ 24 సోమవారం, హైదరాబాద్ కూకట్ పల్లి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు

వేదిక : నైనా గార్డెన్స్, మెట్రో పిల్లర్ నెం. A – 850, కూకట్ పల్లి, హైదరాబాద్.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9849312629, 7093973999, 9676797777

విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వేదికల వద్ద సిరిధాన్యాలైన అండుకొర్రలు, కొర్రలు, ఆరికెలు, ఊదలు, సామలు, సేంద్రియ ఉత్పత్తులు, వ్యవసాయ, అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

Details

Start:
June 23 @ 8:00 am
End:
June 24 @ 5:00 pm
Event Tags:
, , , , , , ,

Event Navigation

X