Spread the love

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

Loading Events

« All Events

  • This event has passed.

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

December 9, 2018 @ 8:00 am - December 11, 2018 @ 5:00 pm at

అనారోగ్య సమస్యలతో బాధలా?

బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ?

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ?

అయితే రండి.. మీ కోసమే

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు

కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో

ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని

సిరిధాన్యాలు, కషాయాలతో

షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై

అవగాహన కల్పిస్తారు…..

కార్యక్రమాల తేదీలు, వేదికలు….

☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు

వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

☛ నెల్లూరులో… డిసెంబర్ 9 ఆదివారం

సాయంత్రం 4: 30 నుంచి రాత్రి 7 గంటల వరకు

వేదిక : జి.పి.ఆర్. గ్రాండ్, మినీ బైపాస్, నెల్లూరు.

 

☛ రాజంపేటలో… డిసెంబర్ 10 సోమవారం

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

వేదిక : తోట కన్వెన్షన్ సెంటర్, ఎల్లమ్మ గుడి పక్కన, మన్నూరు, రాజంపేట, కడప జిల్లా.

☛ తిరుపతిలో …. డిసెంబర్ 10 సోమవారం

సాయంత్రం 4: 30 నుంచి రాత్రి 7 గంటల వరకు

వేదిక : లక్ష్మీ వేంకటేశ్వర కళ్యాణ మండపం, పద్మావతిపురం, తిరుచానూరు రోడ్, తిరుపతి

 

☛ చిత్తూరులో… డిసెంబర్ 11 మంగళవారం

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు

వేదిక : డా. బి.ఆర్ అంబేద్కర్ భవన్, కలెక్టర్ బంగ్లా వెనుక, చిత్తూరు.

 

ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే…. ప్రవేశం ఉచితం

వేదికల వద్ద సిరిధాన్యాలైన అండు కొర్రలు, కొర్రలు, ఆరికెలు, సామలు, ఊదలు… వ్యవసాయ అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వివరాలకు 9676 797 777, 7093 973 999 ఫోన్ నంబర్లలో సంప్రదించండి

Event Navigation

X