Spread the love

పుట్టగొడుగుల పెంపకంపై రైతు శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

పుట్టగొడుగుల పెంపకంపై రైతు శిక్షణా కార్యక్రమం

September 15 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

వ్యవసాయ అనుబంధ రంగాల్లో

అనేక ఉపాధి అవకాశాలు

అవగాహనతో అందిపుచ్చుకుంటే

పొందవచ్చు మంచి లాభాలు

ఈ జాబితాలో మేలైన మార్గం

పుట్టగొడుగుల పెంపకం

అధిక పోషకాలు కలిగిన పుట్టగొడుగలకు

మార్కెట్లో మంచి డిమాండ్

ఈ నేపథ్యంలోకొత్తగా పుట్టగొడుగల పెంపకంలోకి అడుగుపెట్టాలని అనుకునేవారితో పాటు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి రైతునేస్తం చక్కని అవకాశం కల్పిస్తోంది. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 సెప్టెంబర్ 15న ఆదివారంపుట్టగొడుగుల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందిస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా.

Event Navigation

X