Spread the love

బత్తాయి, మునగ,నిమ్మ సాగుపై శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

బత్తాయి, మునగ,నిమ్మ సాగుపై శిక్షణా కార్యక్రమం

August 25 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

బత్తాయి !  మునగ ! నిమ్మ !

వీటిలో ఏవైనా పంటలు  మీరు సాగు చేస్తున్నారా ?

అయితే... మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 25న ఆదివారం ఏర్పాటు చేస్తోందిప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో బత్తాయి, మునగ, నిమ్మ సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకండి. సాగులో అతి తక్కువ పెట్టుబడి, పంటలో నాణ్యమైన దిగుబడి, అధిక లాభాలు అందించే విధానాలు తెలుసుకోండి.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు నాగరాజు, నల్గొండ జిల్లా రైతు అంజిరెడ్డి పాల్గొనిప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో బత్తాయి, మునగ, నిమ్మ సాగుపై శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాలను వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 3 83 666, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X