Spread the love

ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుపై శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుపై శిక్షణ కార్యక్రమం

August 11 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

ఆహారంపై పెరుగుతున్న…… అవగాహన సహజ ఆహారం వైపు ప్రజలు.

ప్రకృతి సిద్ధంగా పెంచిన కూరగాయలు, ఇతర పదార్ధాలకు డిమాండ్

మరి మీరు ఆ ఆదరణను అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారా ? ప్రకృతి సేద్యం ద్వారా కూరగాయలు సాగు చేయాలని చూస్తున్నారా ?

అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగుపై శిక్షణ, ఉద్యాన శాఖ అందించే రాయితీలపై అవగాహన కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 ఆగస్టు 11న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది.

గుంటూరు జిల్లా నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని… రైతులకు శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాలను వివరిస్తారు. ఉద్యానశాఖ అందించే రాయితీ వివరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది.

ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X