Spread the love

ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్య పంటల సాగుపై శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్య పంటల సాగుపై శిక్షణ

May 6, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

‘రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 మే 6వ తేదీ (ఆదివారం) ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్య పంటల సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్, గుంటూరు జిల్లా ప్రాకృతిక రైతు ధర్మారం బాజి పాల్గొని ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత మరియు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ విధానంలో చిరుధాన్య పంటల సాగుపై శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా కషాయాలు, మిశ్రమాల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.

ఈ శిక్షణా కార్యక్రమం ఉII గం. 10.00 నుండి సా|| గం. 5.00 వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరేవారు 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
May 6, 2018
Time:
10:00 am - 5:00 pm
Website:
http://rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X