Spread the love

ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు శిక్షణ

August 16, 2018 @ 10:00 am - 5:00 pm at

పత్తి, మిరప సాగు చేస్తున్న రైతులా ? మేలైన సస్యరక్షణ చర్యల కోసం చూస్తున్నారా ? అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 ఆగస్టు 19న ‍‍(ఆదివారం‌‌‌) ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణలో మహబూబ్ నగర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య పాల్గొని.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు విధానాలను వివరిస్తారు. విజయవాడకు చెందిన రహమతుల్లా…. వివిధ పంటల్లో చీడపీడల నివారణలో లింగార్షక బుట్టల ప్రాముఖ్యతను, పత్తిలో గులాబి రంగు పురుగు నివారణ మార్గాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణలో భాగంగా కషాయాలు, మిశ్రమాల తయారీని వివరిస్తారు. శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 10 పంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 8367535439, 9705383666, 9676797777, 0863-2286255 నంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
August 16, 2018
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, , , , , ,

Event Navigation

X