Spread the love

ప్రకృతి సేద్య విధానంలో వరి, కూరగాయల సాగు.. జీవన ఎరువుల వాడకం తయారీపై శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

ప్రకృతి సేద్య విధానంలో వరి, కూరగాయల సాగు.. జీవన ఎరువుల వాడకం తయారీపై శిక్షణ

April 22, 2018 @ 8:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 ఏప్రిల్ 22వ తేదీ (ఆదివారం) ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, కూరగాయల సాగు మరియు ఉద్యాన పంటల్లో జీవన ఎరువుల వాడకం మరియు రైతు స్థాయిలో వాటి తయారీపై శిక్షణ మరియు ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ జరుగును.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రైతు కొక్కు అశోక్ కుమార్ పాల్గొని ఉద్యాన పంటల్లో జీవన ఎరువుల వాడకం మరియు రైతు స్థాయిలో వాటి తయారీపై శిక్షణ ఇస్తారు. అలాగే గుంటూరు జిల్లా రైతు ధర్మారం బాజి ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ, శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.

శిక్షణా కార్యక్రమం ఉ II గం. 10.00 నుంచి సా|| గం. 5.00 వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరేవారు 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
April 22, 2018
Time:
8:00 am - 5:00 pm
Website:
http://www.rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X