Spread the love

మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం

May 26 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

మీరు.. మిరప, పత్తి, కంది రైతులా ?

తక్కువ పెట్టుబడితో
నాణ్యమైన దిగుబడులు
మంచి లాభాలు పొందే
మార్గాల కోసం చూస్తున్నారా ?

అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది…

ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో విజయవంతంగా సాగుతున్న రైతులు, వ్యవసాయ నిపుణులచే…

ప్రకృతి, సేంద్రియ విధానంలో మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 మే 26న తేదీ ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రకృతి రైతు లావణ్యా రెడ్డి, వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చడంలో నిపుణులైన హైదరాబాద్ కు చెందిన కమలాకర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రకృతి, సేంద్రియ విధానంలో మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలను వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 9676 797 777, 0863 – 2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X