Spread the love

రైతునేస్తం ఫౌండేషన్ ఆహ్వానం

Loading Events

« All Events

  • This event has passed.

రైతునేస్తం ఫౌండేషన్ ఆహ్వానం

March 11, 2018 @ 10:30 am - 6:30 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతు నేస్తం ఫౌండేషన్ ఆహ్వానం.రైతు నేస్తం ఫౌండేషన్ వారి రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలపై 100 వారాల శిక్షణ పూర్తిచేసుకున్న సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ ఆహ్వానం.

మార్చి 11 ఆదివారం ఉదయం 10.00 గంటలకు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం, కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో దేశీయ వరి విత్తనాల ఉచిత పంపిణీ, దేశీయ విత్తనాల ప్రదర్శన, గోశాల-సహజ ఉత్పత్తుల విక్రయ కేంద్రం, భూసార పరీక్షా కేంద్రాల ప్రారంభోత్సవం విశిష్టం అతిధుల ఆధ్వర్యంలో జరుగును.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర వ్యవసాయ-ఉద్యాన శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ కొండల రావు సహా… ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రైతు వేడుకకు అన్నదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమం అనంతరం భోజన సదుపాయం కలదు.

Details

Date:
March 11, 2018
Time:
10:30 am - 6:30 pm

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X