Spread the love

జీవ ఎరువుల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

జీవ ఎరువుల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం

September 16, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణ కార్యక్రమంలో 2018 సెప్టెంబర్ 16వ తేదీ (ఆదివారం) ప్రత్యేకంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానంలో అన్నిరకాల పంటల్లో జీవన ఎరువుల వాడకం, మరియు రైతు స్థాయిలో వాటి తయారీపై శిక్షణ… మరియ ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ జరుగును.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రైతు కొక్కు అశోక్ కుమార్ పాల్గొని ఉద్యాన పంటల్లో జీవన ఎరువుల వాడకం మరియు రైతు స్థాయిలో తయారీపై శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ, శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
September 16, 2018
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, ,
Website:
http://www.rythunestham.com/

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X