Spread the love

ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో భూసార పరిరక్షణపై అవగాహన

Loading Events

« All Events

  • This event has passed.

ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో భూసార పరిరక్షణపై అవగాహన

September 2, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

నేలతల్లి

రైతుకి జీవనాధారం
పంటలకు ఆధారం

అందుకే.. వ్యవసాయంలో
భూ పరిరక్షణే ప్రధానం

మరి భూసార రక్షణ ఎలా ?

 

సేంద్రియ, ప్రకృతి విధానాలేంటి ?

ఈ సందేహాలకు సమాధానం, విలువైన సమాచారం కోసం
రండి…
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో భూసార పరిరక్షణ మరియు చీడపీడల నివారణకు సులువైన మార్గాలపై రైతునేస్తం ఫౌండేషన్ సెప్టెంబర్ 2న ఏర్పాటు చేస్తోన్న అవగహనా కార్యక్రమానికి హాజరుకండి. భూసార పరిరక్షణలో మేలైన పద్ధతులు తెలుసుకోండి.
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె రామచంద్రం పాల్గొని.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో భూసార సంరక్షణ మరియు చీడ పీడల నివారణకు సులువైన మార్గాలపై అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా కొన్ని కషాయాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించడం జరుగుతుంది. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
September 2, 2018
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, , ,
Website:
http://www.rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X