Spread the love

మట్టిద్రావణంపై రైతు అవగాహన కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

మట్టిద్రావణంపై రైతు అవగాహన కార్యక్రమం

September 9, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

సహజ సేద్యంపై ఆసక్తి ఉంటే
అందుబాటులో అనేక విధానాలు

వాటిని సరైన రీతిలో అమలు చేస్తే
సాగులో మంచి దిగుబడులు సాధ్యం

అలాంటి విధానాల్లో ఒకటి
మట్టి ద్రావణం

ఈ ద్రావణం పిచికారితో
పంటలకు సమగ్ర పోషకాలు లభ్యం
చీడపీడలు పలాయనం

ఈ నేపథ్యంలో.. మట్టిద్రావణం తయారీ విధానాలు, ప్రాముఖ్యతలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక అవగాహన కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 సెప్టెంబర్ 9న ఈ కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్ కు చెందిన సేంద్రియ రైతు చింతల వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని… ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలను ఆశించు పురుగులు మరియు తెగుళ్ల నివారణకు సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా కొన్ని కషాయాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపడం జరుగుతుంది. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
September 9, 2018
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, , , , ,
Website:
http://www.rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X