Spread the love

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

November 18, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 నవంబర్ 18 ఆదివారం సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల తయారీ విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
November 18, 2018
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, , , , , ,
Website:
http://www.rythunestham.com/

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X