Spread the love

చిరుధాన్యాల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

చిరుధాన్యాల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

November 4, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

చిరుధాన్యాల సాగు పద్ధతులు తెలుసుకోవాలని ఉందా…?

అటవీ చైతన్య ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి…?

మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి…?

ఈ ప్రశ్నలకు సమాధానం అందిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘రైతు శిక్షణా కేంద్రం’లో నవంబర్ 4 ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్ వలిగారి మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ మరియు అటవీ చైతన్య ద్రావణం తయారీ విధానం మరియు చిరుధాన్యాల సాగుపద్ధతిపై శిక్షణ ఇస్తారు. కృషిరత్న డాక్టర్‌ ఖాదర్ వలి గారి అనుయాయి, సహజ వ్యవసాయ పద్దతి నిపుణుడు, మైసూరుకు చెందిన బాలన్ బృందం రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.

Details

Date:
November 4, 2018
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, , , , , ,

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా.

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X