Spread the love

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

June 9 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

కూరగాయల సాగులో

తక్కువ పెట్టుబడి

ఎక్కువ దిగుబడి

పంటకు మంచి ఆదాయం

సాగులో శ్రమకు తగ్గ ఫలితం

పొందాలని అనుకుంటున్నారా ?

అయితేరండి

మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోన్న.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 జూన్ 9న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది.

గుంటూరు జిల్లా రైతులు మీసాల రామకృష్ణ, శివనాగమల్లేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొనిప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయల తయారీ పై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా కషాయాలు, మిశ్రమాలు తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 9676 797 777, 0863 – 2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X