Spread the love

ఉచిత భూసార పరీక్షల నిర్వహణ

Loading Events

« All Events

  • This event has passed.

ఉచిత భూసార పరీక్షల నిర్వహణ

April 1, 2018 @ 10:00 am at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరుజిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఏప్రిల్ 1, 2018 ఆదివారం వ్యవసాయంలో మట్టి పరీక్షల ఆవశ్యకత, మట్టి నమూనాల సేకరణలో మెళకువలు, సేంద్రియ కర్బనాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలపై శిక్షణతోపాటు ఉచిత భూసార పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ విశ్రాంత అదనపు డైరెక్టర్ కె. రామచంద్రం, వ్యవసాయశాఖ విశ్రాంత సహాయ సంచాలకులు ఆర్. జగన్నాథం పాల్గొని  రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికేట్లు అందజేయబడుతాయి. అలాగే రైతు సోదరులు తమ పొలంలోని మట్టిని తీసుకొచ్చి మా భూసార పరీక్షా కేంద్రంలో ఉచితంగా భూసార పరీక్షలు చేయించుకోగలరు.  ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
April 1, 2018
Time:
10:00 am

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా.

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X