న్యాచురల్ ప్రొడక్ట్స్ / Natural Products

Spread the love

రైతునేస్తం సహజ ఉత్పత్తులు

ఆధునిక జీవితం కృత్రిమంగా మారుతోంది. ప్రకృతికి వ్యతిరేకంగా సాగుతోంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆహారం కరువైంది. నేడు మనం తినే ఆహారంలో అనేక రసాయనాలు. అందుకే ఇన్ని రోగాలు. సాగులో అస్పష్ట విధానాలతో భారీ నష్టం జరుగుతోంది. నష్ట నివారణ ఆహారంలో మార్పుతోనే సాధ్యమవుతుంది. సహజ సిద్ధంగా ఎలాంటి ఎరువులు వాడకుండా పండించిన సేంద్రీయ పంటలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఈ లక్ష్యంతోనే “రైతు నేస్తం ఫౌండేషన్” సేంద్రీయ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభించింది. పూర్తిగా సేంద్రీయ ఎరువులు, హరిత విధానాలతో పండించిన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ ఆవరణలో…. నేచురల్ ప్రొడక్ట్స్ విక్రయ కేంద్రాలను ప్రారంభించింది. అందుబాటు ధరలలో నాణ్యమైన సేంద్రీయ ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవల కోసం ఆన్ లైన్ ద్వారా కూడా విక్రయాలు జరుపుతున్నాం. డోర్ డెలివరీ (చార్జీలు వర్తిస్తాయి) సదుపాయం సైతం కల్పిస్తున్నాం. కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకొని, ఆన్ లైన్ (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్) ద్వారా పేమెంట్ చేస్తే చాలు.. మీ ఆర్డర్ మీ ఇంటికే వస్తుంది.

గమనిక:

 • ఆన్ లైన్ ఆర్డర్ కనీసం రూ.2 వేలకు పైబడి ఉండాలి.   
 • హైదరాబాద్ సిటీ పరిధిలో రూ. 2 వేలకు పైబడిన ఆన్ లైన్ ఆర్డర్లకు ఉచితంగా డెలివరీ చేయడబడును. 
 • డెలివరీ సదుపాయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం (ట్రాన్స్ పోర్ట్ సదుపాయం ఉన్న ప్రాంతాలకు మాత్రమే డెలివరీ చేయబడును).
 • హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలకు డెలివరీ చార్జీలు రూ.200 అదనం. డెలివరీ చార్జీలను పేమెంట్ కలిపి చేయాల్సిందిగా మనవి. 
 • హైదరాబాద్ పరిధిలోని ఆర్డర్ డెలివరీకి కనీసం 3 రోజులు, ఇతర ప్రాంతాలకు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. 
 • ఆన్ లైన్ ఆర్డర్, డెలివరీ సదుపాయం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వర్తించదు. 

నేచురల్‌ ప్రొడక్ట్స్‌ కావాల్సినవారు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు : 9963978757, 9490254255

Note :

 • Delivery Service Will Be Available in AP and Telangana Only.
 • Minimum Order Value Must be Above Rs. 2000. Orders Below this Amount will not Be Processed.
 • This Online Shopping Service is only for AP and Telangana Regions Only.
 • Free Delivery Available in Hyderabad City Region For Above Rs. 2000 Orders. 
 • Rs. 200 Delivery Charges Will be Levied on Each online Order  from  Other than Regions of AP and Telangana.
X