Spread the love

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తూ.. వారికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోంది. ఫౌండేషన్ కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్హతలతో అనుభవం కలిగిన యువతీ, యువకులకు…. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు అహ్వానం పలుకుతోంది.

విధులు : క్షేత్రస్థాయిలో వ్యవసాయ – అనుబంధ రంగాల్లో పనిచేయాలి

అర్హతలు : అగ్రికల్చర్ బీఎస్సీ లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్. ఇంతకముందు వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం.

సంప్రదించాల్సిన చిరునామా : రైతునేస్తం కార్యాలయం, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 9849312629, 9490559999