crop colonies

22 Feb

తెలంగాణ బడ్జెట్ 2019 – 20 : నాలుగు దశల్లో రుణమాఫీ

టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శాస‌న‌స‌భ‌లో ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 22న రూ.1,82,017

24 Jul

అన్నిజిల్లాల్లో పంట కాలనీలు: తెలంగాణ మంత్రి పోచారం

తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రాప్‌కాలనీలను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ, ఉద్యానశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పంటకాలనీల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇబ్రహీంపట్నం క్రాప్‌కాలనీలోని 38 గ్రామాలకు చెందిన రైతులతో మంత్రి పోచారం బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పైలట్ ప్రాజెక్టుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలను ఎంపిక చేశామని, వీటి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు చుట్టూ 15 కిలోమీటర్ల పరిధిలో క్రాప్‌కాలనీలను విస్తరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 జిల్లా కేంద్రాలకు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రాప్‌కాలనీల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ఉద్యానశాఖ...

X