farmer training

17 Mar

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 మార్చి 17న ఆదివారం…. ప్రత్యేకంగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నూతక్కికి చెందిన మహిళా రైతు శ్రీమతి ఉష పాల్గొంటారు. పంచగవ్వ, జీవామృతం,

10 Mar

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 మార్చి 10న ఆదివారం…. సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం

18 Nov

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 నవంబర్ 18 ఆదివారం సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల తయారీ విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ...

16 Sep

జీవ ఎరువుల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణ కార్యక్రమంలో 2018 సెప్టెంబర్ 16వ తేదీ (ఆదివారం) ప్రత్యేకంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానంలో అన్నిరకాల పంటల్లో జీవన ఎరువుల వాడకం, మరియు రైతు స్థాయిలో వాటి తయారీపై శిక్షణ… మరియ ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ జరుగును. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రైతు కొక్కు అశోక్ కుమార్ పాల్గొని ఉద్యాన పంటల్లో జీవన ఎరువుల వాడకం మరియు రైతు స్థాయిలో తయారీపై శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ, శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం...

14 Sep

హైదరాబాద్ లో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం అవగాహన సదస్సులు

వ్యవసాయ నేలలను ఎలా పరిరక్షించుకోవాలి…. చవుడు నేలలను సారవంతమైన భూములుగా ఎలా మార్చుకోవాలి…. సేంద్రియ విధానంలో చీడపీడలను ఎలా నివారించుకోవాలి…. ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. ప్రకృతి వ్యవసాయంపై వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెంచుతోన్న రైతునేస్తం ఫౌండేషన్‌ ఇకమీదట ప్రతి శనివారం హైదరాబాద్ లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది.  రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబరు 15, 2018  శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ప్రకృతి వ్యవసాయం విధానంలో భాగంగా వ్యవసాయ నేలలు, చవుడు నేలలు మరియు చీడపీడల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించనుంది. వ్యవసాయశాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన డాక్టర్ రామచంద్రం...

05 Aug

Training On Banana, Sugarcane, Pappaya Natural Farming and Water Ponds Management

Farmer friend Rythunestham foundation conducting training class on “Banana, Sugar Cane, Papaya Organic/Natural Farming”, and “Management of Water Ponds and Available government subsidies”. The Event is Scheduled on August, 2018 (Sunday). The program will be held at the farmer training center Near Pulladigunta Village, Kornepadu Post, Vatticherukuru Mandal, Guntur District, Andhra Pradesh. Guntur District farmer Malleshwari, Prakasam District Farmer Sharat Babu, Water Ponds Specialist Shivaramireddy...

22 Jul

TRAINING ON NATURAL FARMING (COTTON, MIRCHI)

Farmers Friend Rythunestham Foundation is conducting Farmer training program every week to train farmers in modern agriculture methods, Nature/organic farming, to introduce latest agri technologies. As part of this foundation is conducting training program on Mirchi, Cotton Cultivation through Nature farming. The Event is Scheduled on July 22, 2018 (Sunday). The program will be held at the farmer training center Near Pulladigunta Village, Kornepadu Post, Vatticherukuru Mandal, Guntur District, Andhra Pradesh. Nature Farming Farmer Lavanya from Mahabubnagar will attend this...

03 Jul

పశువులకు సంక్రమించే వ్యాధులకు ఆయుర్వేద, హోమియో చికిత్సా విధానాలపై శిక్షణా కార్యక్రమం

పాడి ఉన్న ఇంట సిరుల పంట అన్నారు పెద్దలు. అందుకే మన పూర్వీకులు వ్యవసాయంతోపాటు పాడిపశువులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈరోజుల్లో వాటి పెంపకం, సంరక్షణ రైతులకు పెద్దసవాలుగా మారింది. ముఖ్యంగా పశువులకు సంక్రమించే వ్యాధులకు ఎలాంటి చికిత్స చేయించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై దృష్టిసారించిన రైతునేస్తం ఫౌండేషన్‌… గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతు శిక్షణా కేంద్రంలో 2018 జులై 8వ తేదీ ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పశువులకు సంక్రమించే వ్యాధులకు ఆయుర్వేద మరియు హోమియో చికిత్సా విధానాలపై రైతులకు అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమంలో భీమవరం పశుసంవర్థకశాఖ ఉప సంచాలకులు డా. ఎస్.టి.జి. సత్యగోవింద్, వరంగల్ వెటర్నరీ హాస్పిటల్...

01 Jul

TRAINING ON NATURAL FARMING (VEGETABLES, COTTON, MIRCHI)

Farmers Friend Rythunestham Foundation is conducting Farmer training program every week to train farmers in modern agriculture methods, Nature/organic farming, to introduce latest agri technologies. As part of this foundation is conducting training program on Vegetables, Mirchi, Cotton Cultivation through Nature farming. The Event is Scheduled on July 1st 2018 (Sunday). The program will be held at the farmer training center Near Pulladigunta Village, Kornepadu Post, Vatticherukuru Mandal, Guntur District, Andhra Pradesh. Nature Farming Farmer Lavanya from Mahabubnagar, Guntur Farmer Shivanaga Malleshwararao...

X