farmers

15 Sep

పుట్టగొడుగుల పెంపకంపై రైతు శిక్షణా కార్యక్రమం

వ్యవసాయ అనుబంధ రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు అవగాహనతో అందిపుచ్చుకుంటే పొందవచ్చు మంచి లాభాలు ఈ జాబితాలో మేలైన మార్గం పుట్టగొడుగుల పెంపకం అధిక పోషకాలు కలిగిన పుట్టగొడుగలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఈ నేపథ్యంలోకొత్తగా పుట్టగొడుగల పెంపకంలోకి అడుగుపెట్టాలని అనుకునేవారితో పాటు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి రైతునేస్తం చక్కని అవకాశం కల్పిస్తోంది. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే...

01 Sep

మిరప, వరి సాగు | కషాయాలు, మిశ్రమాల పై శిక్షణా కార్యక్రమం

వరి, మిరప సాగులో తక్కువ పెట్టుబడి, నాణ్యమైన దిగుబడి, మార్కెట్లో అధిక రాబడి కి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ విధానం. మరి ఈ పద్ధతిలో సాగేదెలా ? ఉపయోగించే కషాయాలు, మిశ్రమాలేవి ? తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు .. రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ...

25 Aug

బత్తాయి, మునగ,నిమ్మ సాగుపై శిక్షణా కార్యక్రమం

బత్తాయి !  మునగ ! నిమ్మ ! వీటిలో ఏవైనా పంటలు  మీరు సాగు చేస్తున్నారా ? అయితే... మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 25న ఆదివారం ఏర్పాటు చేస్తోందిప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో బత్తాయి, మునగ

01 Aug

అనుభవం కలిగిన అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తూ.. వారికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్. వ్యవసాయ

02 Jun

భూసార పరిరక్షణ, చీడపీడల నివారణపై రైతు శిక్షణా కార్యక్రమం

సాగు చేసే నేల బాగుంటేనే పంట బాగా పండుతుంది. రైతుకి ఆదాయం దక్కుతుంది. అందుకే.. ప్రతి రైతు ప్రథమ కర్తవ్యం భూసారాన్ని రక్షించుకోవడం. ఈ నేపథ్యంలో మట్టికి పునరుజ్జీవం కల్పించేందుకు పాటించాల్సిన పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు … రండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019

20 Sep

పరిహారం ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా

పంటల బీమా సొమ్ము కోసం ఎదురుచూసే రైతులకు శుభవార్త. బీమా క్లెయిమ్‌ సెటిల్‌ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఏడిపించే పరిస్థితికి కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్‌ సెటిల్‌ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేస్తూ ఆయా రాష్ట్రాలకు పంపించింది. సెటిల్‌మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ...

11 Aug

పంటల వారీ మార్కెట్ల ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం‍ !

ప్రతి ప్రధాన పంటకు ఒక మార్కెట్‌ ని ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా ఆ శాఖ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను మార్కెటింగ్‌ శాఖ ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో మున్ముందు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. గతంలో నల్లగొండ జిల్లా రైతులు బత్తాయి పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌కు తీసుకొచ్చేవారు. దీంతో రవాణా ఖర్చుల భారం, తూకాలలో మోసం...

04 Aug

రైతుబంధు చెక్కులు మరో 3 నెలలు చెల్లుబాటు

రైతుబంధు పథకం కింద రైతులకిచ్చిన చెక్కులను బ్యాంకుల్లో నగదుగా మార్చుకునేందుకు చెల్లుబాటు గడువు తేదీని మరో 3 నెలలు పొడిగించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుపై ఆగస్టు 3న బ్యాంకర్లు, ఎల్‌ఐసీ అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష జరిపారు. రైతుబంధు చెక్కులను మూడు దఫాలుగా గత ఏప్రిల్‌, మే నెలల్లో ముద్రించారు. తొలి దఫా కింద ఏప్రిల్‌ 19వ తేదీతో, రెండో దఫాగా మే 1వ తేదీతో ముద్రించిన చెక్కుల 3 నెలల చెల్లుబాటు గడువు ముగిసింది. ఇప్పటికీ లక్షలాది చెక్కులు బ్యాంకులో జమకానందు వాటిని బ్యాంకులో డిపాజిట్‌ చేసి మార్చుకునేందుకు వీలుగా మరో 3 నెలల పాటు చెల్లుబాటు అయ్యేలా చూడాలని బ్యాంకర్లను కోరగా...

30 Jul

యంత్రాలతో వరినాట్లపై తెలంగాణలో క్షేత్రస్థాయి ప్రదర్శనలు

తెలంగాణలో వర్షకాలం, యాసంగి కాలాల్లో రైతాంగం వరిపంట సాగు చేస్తున్నారు. అయితే రైతు కూలీల సమస్య, అధిక ఖర్చుతో వరినాట్లు వేయాల్సి వస్తున్నది. ఈ కారణంగా యాంత్రీకరణ పరంగా అడుగులు వేసేలా రైతులకు రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారులు వరినాట్లు యంత్రంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పొలాల్లో క్షేత్ర ప్రదర్శనలు చేపడుతున్నారు. ఎకరానికి 80ఖానాల నారు అవసరం.. ఒక్క ఎకరాకు సుమారు 80 ఖానాల నారు అవసరం. అంటే ఎకరాకు 10 నుంచి (సన్న గింజ రకం) 13 కేజీలు (దొడ్డు గింజ రకం) సరిపోతుంది. ముక్కు పగిలిన విత్తనాలను ఆరబోసి నిర్ణీత మోతాదులో 120 గ్రాములు(సన్న గింజ రకం) 160 గ్రాములు(దొడ్డు గింజ రకం) ఖానాల్లో పలుచగా చల్లి, పొడి...

23 Jul

గోదాముల్లో పంటనిల్వకు కొత్త పథకం

పంటలను నిల్వ చేసే గోదాములనే ‘ఆన్‌లైన్‌ అమ్మకాల మార్కెట్‌గా మార్చేందుకు కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. గోదాముల అభివృద్ధి, నియంత్రణ మండలి’(డబ్ల్యుడీఆర్‌ఏ) ద్వారా ఈ పథకం అమలుకు సాంకేతిక ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం సాధారణ మార్కెట్లకు రైతులు తెస్తున్న పంటలను ఆన్‌లైన్‌ విధానంలో అమ్ముకునేందుకు ‘ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌’(ఈనామ్‌) పథకం అమల్లో ఉంది. దీనినే గోదాముల ద్వారా అమలుకు డబ్ల్యుడీఆర్‌ఏ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(టీఎస్‌డబ్ల్యుసీ) ద్వారా దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతంగా 27 చోట్ల 2.80 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములున్నాయి. వీటన్నింటినీ ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ప్రతి 5...

X