సేంద్రియ సేద్యంపై యువతకు శిక్షణ కార్యక్రమం

జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌)ల ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యంపై యువతకు శిక్షణ కార్యక్రమం జరగనుంది.