చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ – రైతు పంచాంగ శ్రవణం

చిరుధాన్యాల సాగులో…… తక్కువ పెట్టుబడి….. అతి తక్కువ నీటి వినియోగం….. తద్వారా రైతుకి ఆదాయం.  ప్రకృతి వనరుల సంరక్షణ సాధ్యం.. అనారోగ్యాలతో నేటి సమాజం ఆధునిక ఆహారం వదిలి తిరిగి మన పూర్వీకుల ఆహారం వైపు మళ్లుతున్న నేపథ్యంలో… చిరుధాన్యాలకు ఆదరణ పెరిగింది. పండించే రైతులకి మంచి ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో… మీరు కూడా చిరుధాన్యాలు సాగు చేయాలని చూస్తున్నారా.. ? పండించే పద్ధతులు, నేరుగా విక్రయించగలిగే విధానాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా .. ? అయితే.. రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో… గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి. రైతు శిక్షణా కార్యక్రమాలు...