prakruti nestham

25 Oct

మారుతున్న పద్ధతులకు అనుగుణంగా “వరిసాగు”

ప్రకృతినేస్తం: వ్యవసాయం ఒక మూస పద్ధతిలో కాకుండా మారుతున్న పరిస్థితులను పరిశీలించుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఆ వచ్చే మార్పులను ఆకళింపు చేసుకుంటూ పంటల సాగు కొనసాగించ గలిగినపుడే రైతు నిలదొక్కుకోగలడు. అలాకాకుండా ఒకే మూస పద్ధతిని గుడ్డిగా పాటించినట్లయితే వ్యవసాయంలో విజయం సాధించటం కష్టమవుతుంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితులు మరియు సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి పరిస్థితులలో సమాచారం చాలా వేగవంతంగా ప్రపంచ నలుమూలలకు చేరుతుంది. ఈ పరిణామాన్ని వ్యవసాయంలో  ఉపయోకరంగా రైతులు మలచుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బాటలోనే నడుస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులను ఉపయోగించుకుంటూ వరి పంటను సాగుచేస్తున్నాడు గుంటూరు జిల్లా చిర్రావూరుకి చెందిన నాగభూషణం. నాగభూషణం మొత్తం 6...

16 Jul

సేంద్రియ అంజీర సాగులో విశ్రాంత ఉపాధ్యాయుడు

ప్రకృతినేస్తం : ఆసక్తి.. ఆకాంక్ష.. ఆశయం..! మనల్ని ఎంత దూరమైనా నడిపిస్తాయి. ఏ అంశంలో అయినా సరే మనసులో ఏర్పడే ఇష్టం.. దానిని సాకారం చేసుకునే దిశగా మన అడుగులు పడేలా చేస్తుంది. కల నిజమైన నాడే కళ్లలో సంతృప్తి కనిపిస్తుంది. ఆ అంశం వ్యవసాయం.. ఆశయం.. నచ్చిన పంట సాగు చేయడం అయితే..   ఇక అందులో లభించే సంతృప్తి మాటల్లో చేప్పలేనిది. నల్గొండ పట్టణానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్యని పలకరిస్తే.. ఆయన మాటల్లో ఆ ఆనందమే వినిపిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రాంతాల్లో విరివిగా సాగవుతున్న అంజీర పంటను యాదయ్య నల్గొండకు పరిచయం చేశారు. వ్యవసాయంపై చిన్నప్పుడే ఏర్పడిన ఇష్టాన్ని.. సేద...

X