raithunestham

21 Jul

దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సేంద్రియ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

దానిమ్మ… తైవాన్ జామ…. అంజూర…. వీటిలో మీరు ఏ పంటనైనా సాగు చేస్తున్నారా ? లేక కొత్తగా సాగు ప్రారంభించాలనుందా ? అయితే.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం జూలై 21న ఆదివారం ఏర్పాటు చేస్తోంది…. సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ

14 Jul

ప్రకృతి సేద్యంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై రైతు శిక్షణ

మీరు బొప్పాయి, కూరగాయలు, మునగ రైతులా ? సాగులో అతి తక్కువ పెట్టుబడి పంటలో నాణ్యమైన దిగుబడి అధిక లాభాలు అందించే విధానం కోసం చూస్తున్నారా ? అయితే.. ప్రకృతి వ్యవసాయ విధానమే ఉత్తమ ప్రత్యామ్నాయం మరి మొదలు పెట్టేది ఎలా ? ముందుకు సాగేదెలా అనుకుంటున్నారా ? రండిమీ...

30 Jun

సేంద్రియ సాగులో మిరప, పత్తి, వరిసాగుపై రైతు శిక్షణ

తొలకరి పలకరించింది… నేల తల్లి పులకరించింది. కానీ.. పొలం బాట పట్టిన రైతన్నలను పెట్టుబడులు కలవరపెడుతున్నాయి ఈ నేపథ్యంలో.. అతి తక్కువ పెట్టుబడితో కూడిన సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ విధానంలో మిరప, ప్రత్తి, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా

23 Jun

విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులు

బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఇలా… ఆధునిక ఆహార అలవాట్లు ఇలాంటి అనేక రోగాలకు కారణం అవుతున్నాయి. స్వచ్ఛమైన దేశీయ ఆహారం సరైన జీవన విధానంతో ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలన సాధ్యం. ఈ నేపథ్యంలో.. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోన్న రైతునేస్తం ఫౌండేషన్…. జూన్ 23, 24 తేదీలలో విజయవాడ

09 Jun

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి పంటకు మంచి ఆదాయం సాగులో శ్రమకు తగ్గ ఫలితం పొందాలని అనుకుంటున్నారా ? అయితేరండి మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోన్న.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి

02 Jun

భూసార పరిరక్షణ, చీడపీడల నివారణపై రైతు శిక్షణా కార్యక్రమం

సాగు చేసే నేల బాగుంటేనే పంట బాగా పండుతుంది. రైతుకి ఆదాయం దక్కుతుంది. అందుకే.. ప్రతి రైతు ప్రథమ కర్తవ్యం భూసారాన్ని రక్షించుకోవడం. ఈ నేపథ్యంలో మట్టికి పునరుజ్జీవం కల్పించేందుకు పాటించాల్సిన పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు … రండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019

09 Dec

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

అనారోగ్య సమస్యలతో బాధలా? బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ? ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పిస్తారు….. కార్యక్రమాల తేదీలు, వేదికలు…. ☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

22 Jul

TRAINING ON NATURAL FARMING (COTTON, MIRCHI)

Farmers Friend Rythunestham Foundation is conducting Farmer training program every week to train farmers in modern agriculture methods, Nature/organic farming, to introduce latest agri technologies. As part of this foundation is conducting training program on Mirchi, Cotton Cultivation through Nature farming. The Event is Scheduled on July 22, 2018 (Sunday). The program will be held at the farmer training center Near Pulladigunta Village, Kornepadu Post, Vatticherukuru Mandal, Guntur District, Andhra Pradesh. Nature Farming Farmer Lavanya from Mahabubnagar will attend this...

09 Jul

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి: ఉపరాష్ట్రపతి

దశాబ్దాలుగా రైతులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నంపెట్టే రైతులపట్ల ప్రభుత్వాలు సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. మాజీ ఎంపీ డాక్టర్‌ యలమంచిలి శివాజీ రచించిన ఆరుగాలం పుస్తకాన్ని విజయవాడలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రైతునేస్తం పబ్లికేషన్స్‌ ప్రచురించింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ హరిబాబు, యలమంచిలి హేమ, రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు, ఎమెస్కో పబ్లిషర్స్‌ అధినేత విజయ్‌కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయాన్ని విడిచిపెడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకర పరిణామమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆహారం విషయంలో ఇది పెను సవాలుగా మారకముందే అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శాశ్వత పరిష్కారం చూపాలి రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో రైతులకు...

19 Jun

Per drop, more crop should be our motto: Modi

New Delhi: Prime Minister Narendra Modi on Wednesday said his government has doubled the budget for agriculture to Rs 2.12 lakh crore to achieve its objective of doubling farm income by 2022. Interacting with farmers from over 600 districts via video conferencing, Modi said the four cornerstones of the government policy for raising farm income are cutting input cost, fair price for the crop, preventing the produce from rotting and creating alternate sources of income. He said the budget for...

X