raitunestham

17 Nov

సేంద్రియ సాగులో చీడపీడల నివారణకు లింగార్షక బుట్టలు, జిగురు అట్టల వాడకం – ఉపయోగాలపై శిక్షణ

వ్యవసాయంలో పంటలను వివిధ రకాల చీడపీడలు ఆశిస్తాయి వాటిని సమర్థవంతంగా నిలువరిస్తేనే రైతుకి మంచి దిగుబడులు సాధ్యం ఈ అంశంలో ఉత్తమ విధానం లింగార్షక బుట్టలు .. జిగురు అట్టల వాడకం మరి వీటి వినియోగం ఎలా ? ఏయే పంటల రైతులు ఈ చర్యలు చేపట్టవచ్చని అనుకుంటున్నారా ? అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 17న ఆదివారం నిర్వహిస్తోన్న… సేంద్రియ సాగులో చీడపీడల నివారణకు లింగార్షక బుట్టలు, జిగురు అట్టల వాడకం – ఉపయోగాలపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ...

15 Sep

పుట్టగొడుగుల పెంపకంపై రైతు శిక్షణా కార్యక్రమం

వ్యవసాయ అనుబంధ రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు అవగాహనతో అందిపుచ్చుకుంటే పొందవచ్చు మంచి లాభాలు ఈ జాబితాలో మేలైన మార్గం పుట్టగొడుగుల పెంపకం అధిక పోషకాలు కలిగిన పుట్టగొడుగలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఈ నేపథ్యంలోకొత్తగా పుట్టగొడుగల పెంపకంలోకి అడుగుపెట్టాలని అనుకునేవారితో పాటు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి రైతునేస్తం చక్కని అవకాశం కల్పిస్తోంది. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే...

18 Aug

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణా కార్యక్రమం

రైతు సంక్షేమానికి… ప్రజా ఆరోగ్యానికి.. ఉత్తమ విధానం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం. జీవామృతం.. బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం.. పంచగవ్య తదితర కషాయాలు, మిశ్రమాలే సహజ సేద్యంలో కీలకం. ఈ నేపథ్యంలో ఈ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలి ? పంటకు ఏ సమయంలో ఏ కషాయం వాడాలి ? తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకురైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ...

04 Aug

సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

వర్షాభావ పరిస్థితుల్లో రైతుల ముందున్న ఉత్తమ విధానం.. అతి తక్కువ నీటితో సాగే సేద్యం. వీటిలో… చిరుధాన్యాల పంటలే మంచి ప్రత్యామ్నాయం. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? ఏ పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది ? ఇలా అనేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 ఆగస్టు 4వ తేదీ ఆదివారం ఏర్పాటు చేస్తోంది… సేంద్రీయ వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, ఈ విధానంలో చిరుధాన్యాల పంటలు...

21 Jul

దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సేంద్రియ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

దానిమ్మ… తైవాన్ జామ…. అంజూర…. వీటిలో మీరు ఏ పంటనైనా సాగు చేస్తున్నారా ? లేక కొత్తగా సాగు ప్రారంభించాలనుందా ? అయితే.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం జూలై 21న ఆదివారం ఏర్పాటు చేస్తోంది…. సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ

14 Jul

ప్రకృతి సేద్యంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై రైతు శిక్షణ

మీరు బొప్పాయి, కూరగాయలు, మునగ రైతులా ? సాగులో అతి తక్కువ పెట్టుబడి పంటలో నాణ్యమైన దిగుబడి అధిక లాభాలు అందించే విధానం కోసం చూస్తున్నారా ? అయితే.. ప్రకృతి వ్యవసాయ విధానమే ఉత్తమ ప్రత్యామ్నాయం మరి మొదలు పెట్టేది ఎలా ? ముందుకు సాగేదెలా అనుకుంటున్నారా ? రండిమీ...

30 Jun

సేంద్రియ సాగులో మిరప, పత్తి, వరిసాగుపై రైతు శిక్షణ

తొలకరి పలకరించింది… నేల తల్లి పులకరించింది. కానీ.. పొలం బాట పట్టిన రైతన్నలను పెట్టుబడులు కలవరపెడుతున్నాయి ఈ నేపథ్యంలో.. అతి తక్కువ పెట్టుబడితో కూడిన సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ విధానంలో మిరప, ప్రత్తి, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా

23 Jun

విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులు

బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఇలా… ఆధునిక ఆహార అలవాట్లు ఇలాంటి అనేక రోగాలకు కారణం అవుతున్నాయి. స్వచ్ఛమైన దేశీయ ఆహారం సరైన జీవన విధానంతో ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలన సాధ్యం. ఈ నేపథ్యంలో.. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోన్న రైతునేస్తం ఫౌండేషన్…. జూన్ 23, 24 తేదీలలో విజయవాడ

09 Jun

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి పంటకు మంచి ఆదాయం సాగులో శ్రమకు తగ్గ ఫలితం పొందాలని అనుకుంటున్నారా ? అయితేరండి మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోన్న.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి

09 Dec

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

అనారోగ్య సమస్యలతో బాధలా? బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ? ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పిస్తారు….. కార్యక్రమాల తేదీలు, వేదికలు…. ☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

X