చేపలు, రొయ్యల పెంపకంపై రైతు శిక్షణ కార్యక్రమం

చేపలు, రొయ్యల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం పెరుగుతున్న వినియోగం ఆక్వా రైతులకి సుస్థిర ఆదాయం మరి… ఆక్వా సాగులో మీరు సాగాలనుకుంటున్నారా ? మార్కెట్ అవకాశాలు తెలుసుకోవాలనుందా ? అయితే రండిమీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ మే 19న ఆదివారం ఏర్పాటు చేస్తోంది..