rythunestham website

18 Aug

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణా కార్యక్రమం

రైతు సంక్షేమానికి… ప్రజా ఆరోగ్యానికి.. ఉత్తమ విధానం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం. జీవామృతం.. బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం.. పంచగవ్య తదితర కషాయాలు, మిశ్రమాలే సహజ సేద్యంలో కీలకం. ఈ నేపథ్యంలో ఈ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలి ? పంటకు ఏ సమయంలో ఏ కషాయం వాడాలి ? తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకురైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ...

02 Jun

భూసార పరిరక్షణ, చీడపీడల నివారణపై రైతు శిక్షణా కార్యక్రమం

సాగు చేసే నేల బాగుంటేనే పంట బాగా పండుతుంది. రైతుకి ఆదాయం దక్కుతుంది. అందుకే.. ప్రతి రైతు ప్రథమ కర్తవ్యం భూసారాన్ని రక్షించుకోవడం. ఈ నేపథ్యంలో మట్టికి పునరుజ్జీవం కల్పించేందుకు పాటించాల్సిన పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు … రండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019

26 May

మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం

మీరు.. మిరప, పత్తి, కంది రైతులా ? తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు మంచి లాభాలు పొందే మార్గాల కోసం చూస్తున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో విజయవంతంగా సాగుతున్న రైతులు, వ్యవసాయ నిపుణులచే… ప్రకృతి, సేంద్రియ విధానంలో మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 మే 26న తేదీ ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రకృతి రైతు లావణ్యా రెడ్డి, వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చడంలో నిపుణులైన హైదరాబాద్ కు...

02 Sep

ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో భూసార పరిరక్షణపై అవగాహన

నేలతల్లి రైతుకి జీవనాధారం పంటలకు ఆధారం అందుకే.. వ్యవసాయంలో భూ పరిరక్షణే ప్రధానం మరి భూసార రక్షణ ఎలా ?   సేంద్రియ, ప్రకృతి విధానాలేంటి ? ఈ సందేహాలకు సమాధానం, విలువైన సమాచారం కోసం రండి… ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో భూసార పరిరక్షణ మరియు చీడపీడల నివారణకు సులువైన మార్గాలపై రైతునేస్తం ఫౌండేషన్ సెప్టెంబర్ 2న ఏర్పాటు చేస్తోన్న అవగహనా కార్యక్రమానికి హాజరుకండి. భూసార పరిరక్షణలో మేలైన పద్ధతులు తెలుసుకోండి. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె రామచంద్రం పాల్గొని.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో భూసార సంరక్షణ మరియు చీడ పీడల నివారణకు సులువైన మార్గాలపై అవగాహన...

06 Aug

Training On Rice, Vegetable Natural Farming – Rythunestham Foundation

Farmer’s friend Rythunestham foundation conducting training class on “ Rice, Vegetable Organic/Natural Farming”, The Event is Scheduled on August 12, 2018 (Sunday). The program will be held at the farmer training center Near Pulladigunta Village, Kornepadu Post, Vatticherukuru Mandal, Guntur District, Andhra Pradesh. Guntur District Repalle Farmer Meka Radha krishnamurthy, South Africa Natural Farming Specialist Koundinya, Andhra Pradesh Horticulture Officer Raja Krishna Reddy will attend this program and will give valuable suggestions and techniques on Natural farming and Bio Fertilizers Preparation...

04 Aug

దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో జయశంకర్‌ వర్శిటీకి రెండో ర్యాంకు

దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రెండోర్యాంకు లభించింది. ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌) ప్రకటించిన ర్యాంకుల్లో ఉత్తమమైన పనితీరుతో వర్శిటీ ద్వితీయ స్థానంలో నిలిచింది. వ్యవసాయం, పశువైద్యం, ఉద్యాన, పరిశోధనా సంస్థలన్నింటిలో ఆరో ర్యాంకు, అన్నీ రకాల వర్శిటీలు, ఐఐటీలను కలిపితే 82వ ర్యాంకు వచ్చింది. చేపట్టిన సంస్కరణలు, పరిశోధనలతో వర్శిటీ ఏర్పాటైన నాలుగేళ్లలోనే దేశంలో అగ్రస్థానానికి పోటీపడే స్థాయికి అభివృద్ధి సాధించింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ వర్శిటీలో అధ్యాపక, విద్యార్థుల నిష్పత్తి 1:6.9 ఉందని ఉపకులపతి ప్రవీణ్ రావు తెలిపారు. తమ వర్శిటీలో 3721 మంది విద్యార్థులకు 540 మంది బోధకులున్నారని తెలిపారు. వర్శిటీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు రాసిన 1751 వ్యాసాలు సైన్స్‌ జర్నల్స్‌లో ప్రచురితమైనట్లు...

17 Jul

భూమి సమస్యలు, పరిష్కార మార్గాలపై అవగాహనా సదస్సు

స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరు ఉంటేనే రైతుకు భూమిపై ఉన్న హక్కుకి భద్రత. భూమి ఉండి పట్టా లేకపోయినా, రికార్డులలో తప్పులున్న రైతులకు ఎన్నో ఇబ్బందులు. భూమి రికార్డుల్లో...

08 Jun

రైతుల ఆదాయ రెట్టింపుకి “కృషి కళ్యాణ్ అభియాన్”

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏడాది “కృషి కళ్యాణ్ అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్ 1 నుంచి 31 జూలై వరకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన రాయితీలు ఇస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్రం ఈ విధానానికి రూపకల్పన చేసింది. పథకం విధానాలు, అమలు ఇలా… దేశవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 111 జిల్లాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాలో వెయ్యికిపైగా జనాభా ఉన్న 25 గ్రామాల్లో కృషి కళ్యాణ్ అభియాన్ ని అమలు చేస్తారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ వీటిని...
X