rytunestham

10 Mar

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 మార్చి 10న ఆదివారం…. సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం

25 Feb

మార్చి 1, 2, 3 తేదీల్లో “సేంద్రీయ ఉత్పత్తుల మేళా”

రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో వ్యవసాయం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హానికరం సహజ సిద్ధంగా, సేంద్రియ విధానంలో సాగుతో పర్యావరణం పదిలం ప్రజల ఆరోగ్యం క్షేమం

25 Feb

సేంద్రియ సేద్యంపై యువతకు శిక్షణ కార్యక్రమం

జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌)ల ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యంపై యువతకు శిక్షణ కార్యక్రమం జరగనుంది.

22 Feb

తెలంగాణ బడ్జెట్ 2019 – 20 : నాలుగు దశల్లో రుణమాఫీ

టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శాస‌న‌స‌భ‌లో ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 22న రూ.1,82,017

11 Oct

అక్టోబర్ 13న మిద్దెతోటపై హైదరాబాద్ లో అవగాహన సదస్సు

కాంక్రీట్ జంగిల్ వంటి నగరాల్లోను స్వచ్ఛమైన ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం మిద్దెతోటలతో సాధ్యం అయితే.. ఇంటి పంటల సాగు ఎలా ? ఎలా ప్రారంభించాలి ? ఏమేం కావాలి

14 Sep

హైదరాబాద్ లో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం అవగాహన సదస్సులు

వ్యవసాయ నేలలను ఎలా పరిరక్షించుకోవాలి…. చవుడు నేలలను సారవంతమైన భూములుగా ఎలా మార్చుకోవాలి…. సేంద్రియ విధానంలో చీడపీడలను ఎలా నివారించుకోవాలి…. ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. ప్రకృతి వ్యవసాయంపై వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెంచుతోన్న రైతునేస్తం ఫౌండేషన్‌ ఇకమీదట ప్రతి శనివారం హైదరాబాద్ లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది.  రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబరు 15, 2018  శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ప్రకృతి వ్యవసాయం విధానంలో భాగంగా వ్యవసాయ నేలలు, చవుడు నేలలు మరియు చీడపీడల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించనుంది. వ్యవసాయశాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన డాక్టర్ రామచంద్రం...

08 Jul

Training Program On Treatment for Diseased Cattle

Farmers Friend RythunesthamFoundation is conducting Farmer training program every week to train farmers in modern agriculture methods, organic/Natural farming, to introduce latest agri technologies. As part of this foundation is conducting training program on treatment for diseased Cattle in Ayurvedic and Homeo methods. The Event is Scheduled on July 8th 2018 (Sunday). Bhimavaram Animal Husbandry Assistant Director Dr. S.T.G. Satyagovind, Warangal Veternary Hospital Officer Incharge Dr. Latha Will attend this program and give valuable suggestions to farmers. The program will...

01 Jul

TRAINING ON NATURAL FARMING (VEGETABLES, COTTON, MIRCHI)

Farmers Friend Rythunestham Foundation is conducting Farmer training program every week to train farmers in modern agriculture methods, Nature/organic farming, to introduce latest agri technologies. As part of this foundation is conducting training program on Vegetables, Mirchi, Cotton Cultivation through Nature farming. The Event is Scheduled on July 1st 2018 (Sunday). The program will be held at the farmer training center Near Pulladigunta Village, Kornepadu Post, Vatticherukuru Mandal, Guntur District, Andhra Pradesh. Nature Farming Farmer Lavanya from Mahabubnagar, Guntur Farmer Shivanaga Malleshwararao...

26 Jun

రాయితీపై ఔషధ విత్తనాలు

తెలంగాణ రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ఔషధ విత్తనాలు అందజేస్తోంది. తెలంగాణ ఔషధ మొక్కల సంస్థ సహకారంతో సబ్సిడీపై కిలో అశ్వగంధ విత్తనాలను రూ. 25కు విక్రయిస్తోంది. ఎకరానికి పది కిలోల అశ్వగంధ విత్తనాలు అవసరమవుతాయి. ఈ విత్తనాలు కావాల్సిన రైతులు హైదరాబాద్‌ బోడుప్పల్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలోని తెలంగాణ రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ఔషధ విత్తనాలు అందజేస్తోంది. తెలంగాణ ఔషధ మొక్కల సంస్థ సహకారంతో సబ్సిడీపై కిలో అశ్వగంధ విత్తనాలను రూ. 25కు విక్రయిస్తోంది. ఎకరానికి పది కిలోల అశ్వగంధ విత్తనాలు అవసరమవుతాయి. ఈ విత్తనాలు కావాల్సిన రైతులు హైదరాబాద్‌ బోడుప్పల్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ కార్యాలయానికి వెళ్లి కొనుగోలుచేసుకోవచ్చు. తులసి, నేలవేము, సోనాముఖి వంటి...

X